పేజీలు

27, ఆగస్టు 2012, సోమవారం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  హెల్త్ కార్డులకు సంబంధించిన ముఖ్య సమాచారం :

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  హెల్త్ కార్డులజారీకి  సంబంధించిప్రభుత్వం 2ముఖ్యమైన జి.ఓ.లను విడుదలచేసింది.అవి
 1) జి.ఓ.నెం .184,తేది.14-08-2012(హెల్త్, మెడికల్ మరియు ఫ్యామిలీ వెల్పేర్ డిపార్టుమెంట్ )
 2) జి.ఓ.నెం .186,తేది.14-08-2012(హెల్త్, మెడికల్ మరియు ఫ్యామిలీ వెల్పేర్ డిపార్టుమెంట్ )
సారాంశం :
         1)  ప్రతీ లబ్దిదారు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా కలిగి ఉండవలెను ,లేదా  రిజిష్టర్ చేసుకోవలెను. 
         2) 10-09-2012 తేది నుండి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు వారిచే నిర్వహించబడే ఆన్ లైన్ పోర్టల్ నందు                               ఈ - ఫారం  ద్వారా దరఖాస్తు  చేయాలి .
         3) ఈ - ఫారం ద్వారా పూర్తిచేసిన దరఖాస్తుని  ప్రింటు తీసుకొని సంతకము చేసి  ,ఒక కాపీని స్కాన్ చేసి
             ఈ - ఫారం కు అటాచ్ చేయాలి. మరి ఒక కాపీని మీయొక్క డ్రాయింగ్ ఆఫీసర్ కు సమర్పించాలి .
         4) ఈ - ఫారం ను పూర్తి  చేయడానికి  మీయొక్క పాస్ పోర్ట్ ఫోటో  డిజిటల్ రూపం లో ఉండాలి.
         5)  హెల్త్ కార్డులు 01-11-2012 నుండి అమలులోనికి వస్తాయి.
G.O.Ms.No186
G.O.Ms.No.184

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి