అందరికి నమస్కారం , నా పేరు దుర్గా ప్రసాద్ పొణుకుమాటి ,నేను పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం అండలూరు గ్రామం లో పంచాయతీ కార్యదర్శి ( కార్యనిర్వహణాధికారి గ్రేడ్-1) గా పనిచేయుచున్నాను. పంచాయతీకార్యదర్శు ల సర్వీసు విషయాలకు కు సంబంధించి ఇంటర్నెట్ లో సరైన సమాచారం లభించడం లేదు .ఈ కొరతను కొంతవరకైనా తీర్చడం కోసం ఒక చిన్న ప్రయత్నం ఇది .ఇక మీదట నాకు తెలిసిన మరియు నాదగ్గర ఉన్న సమాచారం ను ఈ బ్లాగ్ లో ఉంచుతాను . ఈ సమాచారం పంచాయతీకార్యదర్శు లకు ఏమాత్రం ఉపయోగపడినా ధన్యుడను.ఈ ప్రయత్నం లో ఏదైనా తప్పులు ఉంటే నాకు తెలియపర్చితే సరిదిద్దుకుంటాను .ధన్యవాదములతో ... దుర్గా ప్రసాద్ పొణుకుమాటి. నా ఫోన్ నెం 9949726349.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి