పేజీలు

30, ఆగస్టు 2012, గురువారం

తాజా సమాచారం :
E.O (PR.&RD) పోస్టు కి సంబంధించి సర్వీసు నిబందనలు మార్పు చెస్తూ ప్రభుత్వం 29-08-2012 న జి.ఓ  నెం 253, ని విడుదల చేసింది.దీనివల్ల  పదోన్నతులలో పంచాయితీ కార్యదర్శి  గ్రేడ్ -1 వారికి 46.66%, మండల , జిల్లా పరిషత్ ,డి.యల్ .పి .ఓ , మరియు డి.పి .ఓ  కార్యాలయాల లోని సీనియర్ అసిస్టంట్ లకు 18.33%, మరియు డైరక్టు రిక్యుట్ మెంట్  ద్వారా 33% కొటాలుగా  నియామకాలు జరుగుతాయి.మరిన్ని వివరాలకు
  G.O.Ms.No. 253

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి