పేజీలు

26, ఆగస్టు 2012, ఆదివారం


 పంచాయితీ  కార్యదర్శుల కు శుభవార్త!
పంచాయితీ  కార్యదర్శులు గా పనిచేస్తూ 20-02-2010 నాటికి బేసిక్ పే రూ .14800 కంటే  తక్కువ గాగల వారికి శుభవార్త .పంచాయితీ రాజ్ & గ్రామీణాభి వృధి శాఖ వారు ది.04-04-2012 న విడుదల చేసిన జి.ఓ యంయస్ .నెం 764, మరియు  జి.ఓ యంయస్ .నెం. 81,తేది.20-02-2010 ను అనుసరించి పంచాయితీ  కార్యదర్శులు గా పనిచేస్తూ 20-02-2010 నాటికి బేసిక్ పే రూ .14800 కంటే  తక్కువ గాగల వారందరికి  పై ఉత్తర్వుల ననుసరించి వీరికి నూతన పేస్కెలు 14860 -39540 వర్తిస్తుంది .దీనివలన సీనియర్ల కంటే జూనియర్  పంచాయితీ  కార్యదర్శులకు అధిక ప్రయోజనం కలుగుతుంది .కావునా  జూనియర్  పంచాయితీ  కార్యదర్శులు అందరు ఈ ప్రయోజనాన్ని పొందగలరని ఆశిస్తునాను .మరిన్ని వివరాలకు నా  ఫోన్ నెం .9949726349.
PR_G.O.Rt.No.764
G.O.Ms.No.81

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి