పేజీలు

31, ఆగస్టు 2012, శుక్రవారం

పంచాయతీ  కార్యదర్శులు- ప్రయాణ భత్యం వివరాలు :         
పంచాయతీ  కార్యదర్శులు విధి నిర్వహణ లో భాగం గా ఒక నెలలో అనేక పర్యాయాలు ఆతను పనిచేసే గ్రామం నుండి మండల కార్యాలానికి ,డి.యల్.పి .ఓ వారి కార్యాలయం నకూ , తరచుగానూ మరియు, కొన్నిసార్లు డి.పి.ఓ. వారి కార్యాలయానికి వెళ్ళవలసి వస్తుంది. గతం లో ఇటువంటి ఖర్చులను గ్రామపంచాయతీ నుండి టి.ఎ బిల్లులు పెట్టి తీసుకునే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం (2002 నుండి) ఈ అవకాశం లేదు. మరి ఈ ఖర్చులన్నీ మనం సొంతం గా నే భరించాలా?. చాలావరకూ  అవుననే చెప్పవలసి ఉంటుంది. అయితే ఒక చిన్న వెసులుబాటు కుడా ఉంది. జి.ఓ.యంస్ .నెం .129,17-04-2010 ని చూడండి .
G.O.Ms.No.129

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి